Amit Shah On Ambedkar : అమిత్ షాకు రెండేళ్ల బహిష్కరణ | Amit Shah Ambedkar Controversy | RTV
అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందించారు. అంబేద్కర్ ఆలోచనలతోనే భారతదేశం నిర్మితమైందని పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడు అంబేద్కర్ దృక్పథాన్ని నమ్ముతున్నాడని అన్నారు. ఆయన వారసత్వాన్ని లేకుండా చేయాలని చూస్తే ఎవరూ కూడా సహించరన్నారు.
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ తోపులాట ఘటనను తెరపైకి తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. అదానీపై చర్చ జరగకుండా ఏదో ఒక అడ్డంకిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది.