ఆంధ్రప్రదేశ్ West Godavari : నాలుగు రోజులుగా జిల్లాలో పులి సంచారం.. వణికిపోతున్న జనం! వారం రోజులుగా ద్వారకా తిరుమల, దెందులూరు, నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు By Bhavana 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: దొంగా.. దొంగా.. బాబోయ్.. ఏకంగా ఆలయానికే కన్నం వేశారుగా పశ్చిమగోదావరి జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను భయపడేలా చేస్తున్నాయి. SBI బ్యాంక్ చోరి ఘటన మారువకముందే మరో ఘటన జరిగింది. పేరుపాలెం బీచ్ సమీపంలో పాండురంగస్వామి ఆలయంలో హుండిని ధ్వంసం చేసి నగదు అపహరించారు. By Vijaya Nimma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి West Godavari: తణుకులో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అంతేకాకుండా వారిని విచక్షణారహితంగా కొట్టారు. కేజీపైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Husband killed his Wife with Knife: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు సంధ్య రాణిపై దాడి చేశాడు. ఈ ఘటనలో సంధ్య రాణి రోడ్డుపైనే మృతి చెందింది. భార్యను హత్య చేసిన అనంతరం రాంబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Teacher Beats 3rd class Students: హోమ్ వర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన హెడ్ మాస్టర్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ ఆయిషా ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్ మాస్టారు శామ్యూల్ విచక్షణారహితంగా చిన్నారి అని కూడా చూడకుండా.. కర్రతో ఇష్టం వచ్చినట్లు.. ఒంటిపై వాతలు తేలేలా చితక బాదాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ స్కూల్ లో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అది చూసిన చిన్నారి తల్లితండ్రులు మండిపడ్డారు. వెంటనే స్కూల్ కి వెళ్లి హెడ్ మాస్టారు శామ్యూల్ ను నిలదీశారు. అయినా హెడ్ మాస్టర్ శామ్యూల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పెంపుడు కుక్క కోసం సంస్మరణ సభ.. మీరు పెంపుడు కుక్క పెంచుకుటున్నారా.? అయితే ఈ వార్త చదవాల్సిందే. పెంపుడు జంతువులు మన జీవితాలని అనందమయం చేసి ఆరోగ్యకర జీవనం గడపడంలో సాయపడతాయి. వాటిని ఇంటికి తెచ్చుకున్నాక చాలా సంతోషంగా ఉంటారు. మన మనస్సు బాగోలేనప్పుడు ఇవి మనల్ని నవ్వించి మనసు తేలికపడేటట్లు చేస్తాయి. కానీ అవి దూరం అయితే ఆ బాధ వర్ణతీతం.. ఓ పెంపుడు కుక్క యజమాని అందరికి అదర్శంగా నిలిచారు. By Vijaya Nimma 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn