Latest News In Telugu Health Tips: బరువు తగ్గించడంలో దాల్చిన చెక్క టీ ఎంతో ఉపయోగకరం..ఎలా , ఎప్పుడు తీసుకోవాలో తెలుసా! జీర్ణవ్యవస్థ లోపాలు, దంతాలు, తలనొప్పి, పీరియడ్స్ మొదలైన సమస్యలు దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా నయమవుతాయి. యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ వంటి గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. By Bhavana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Clouds : తేలికగా కనిపించే మేఘాలు 100 ఏనుగుల బరువు ఉంటాయా? ఒక క్లౌడ్ సగటు బరువు 1.1 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 450 వేల కిలోగ్రాములు అని నిపుణులు అంటున్నారు. మన భాషలో చెప్పాలంటే ఒక మేఘం బరువు 100 ఏనుగుల బరువుతో సమానం. ఏంటి నమ్మడం లేదా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: లవంగాలు, అల్లం, నిమ్మకాయ తో చేసిన ఈ డ్రింక్ ని రాత్రిపూట తాగితే...! స్థూలకాయాన్ని తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి జీర్ణక్రియను బలోపేతం చేయడంలో , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ ఆకుల రసంతో బరువును ఇట్టే తగ్గించవచ్చు! మునగచెట్టు ఔషధ గుణాలు కలిగిన మొక్క. మునగ ఆకులు, పువ్వులు ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి. క్లోరోజెనిక్ యాసిడ్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకులలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rice: అన్నం తింటే బరువు పెరుగుతారని భయంగా ఉందా..? అయితే రైస్‌ని ఇలా వండి చూడండి!! ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా అన్నం తినాలి. అన్నం వండే ముందు బియాన్ని డ్రై రోస్ట్ చేసి చిటికెడు ఉప్పు, కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఉడికించుకోవచ్చు. ఇలా అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది. బరువు కూడా పెరగరు. By Vijaya Nimma 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అద్భుతం చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు.. మనిషి ఇమ్యూనిటీ పవర్ వెయిట్ కొలిచేశారు మానవుల ఇమ్యూనిటీ పవర్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు శాస్త్రవేత్తలు. 1.8 ట్రిలియన్ కణాలను కలిగి ఉండే ఇమ్యూన్ సిస్టమ్ వెయిట్ 1 నుంచి 1.2 కిలోగ్రాముల బరువు ఉన్నట్లు గుర్తించారు. గత పరిశోధనల కొలతల ఆధారంగా దీనిని అంచనా వేసినట్లు తెలిపారు. By srinivas 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn