Virosh Wedding : గ్రాండ్గా విజయ్-రష్మిక పెళ్లి.. మెనూలో పందికూర!
టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ,- రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు తాళి కట్టాడు విజయ్.
/rtv/media/media_files/2026/03/04/virosh-reception-2026-03-04-21-51-30.jpg)
/rtv/media/media_files/2026/02/26/vijay-2026-02-26-14-26-22.jpg)
/rtv/media/media_files/2026/02/23/vijay-2026-02-23-06-31-06.jpg)