Hyd Rain: హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచుడే దంచుడు
గత రెండు రోజులుగా వీపు వాయించేసిన వరుణుడు ఇప్పుడు ఉపశమనం కలిగించాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిపిస్తున్నాడు. కేపీహెచ్బీ, నిజాంపేట్, బాలానగర్, మియాపూర్, బోయిన్పల్లి, చింతల్, ప్రగతినగర్ సహా మరిన్ని ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
Rain Alert To Telugu States | రేపటి నుంచి వానలే వానలు | IMD Report | Monsoon Rains | AP & Telangana
Weather Update: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Rain Alert: మునిగిపోయిన బెంగళూరు.. ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
బెంగళూరు నగరంలో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, వంటి ప్రాంతాలు నీట మునిగాయి.
Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు.
Big Alert..! | దూసుకొస్తున్న అల్పపీడనం | Cyclone Alert To Telugu States | IMD Alert | Weather | RTV
Weather Update: మండుటెండలో వర్షా రావు తీపి కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్
తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖా తెలిపింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
/rtv/media/media_files/2025/04/18/5GIa6H9ferlXN00vuuDn.jpg)
/rtv/media/media_files/2025/06/05/XeM1i7tQQ6rDlUcGyMP8.jpg)
/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
/rtv/media/media_files/LyifWhIsQ22NLNLEAtUm.jpg)
/rtv/media/media_files/2025/04/24/NIU4Yk2WO1UQPkki0ng9.jpg)
/rtv/media/media_files/2024/12/17/wJzsdG0WEh17U8o3yNaP.jpg)