ఆంధ్రప్రదేశ్ Weather: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రహదారులను కమ్మేస్తున్న పొగమంచు.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా గణనీయంగా పెరిగిపోతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో.. చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. మంచు దుప్పటి కమ్మేస్తోంది. రహదారులు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చలి తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. By Shiva.K 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. భారీ తుఫాను వచ్చే ఛాన్స్? బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని, ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యాకారులు ఈ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. By srinivas 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా మరో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీని ప్రభాంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Weather: తెలంగాణకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలే.. ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ జనాలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుకురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. By Shiva.K 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn