తెలంగాణ Warangal Airport : మంత్రి సురేఖకు షాక్..మా భూములు మాకేనని... వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు విమానశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వెయ్యి స్తంభాల గుడికి విచ్చేసిన ప్రతినిధులు | Delegates visited 1000 pillar temple | Warangal |RTV By RTV 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ TS: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు మోదీ గుడ్ న్యూస్ .. ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ! తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్‌లో మామునూరు ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఎయిర్ పోర్టు భూసేకరణకు రాష్ట్రం ప్రభుత్వం రూ. 205 కోట్లు విడుదల చేసిందని తెలిపారు By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మహా పతివ్రత.. అక్రమ సంబంధం కోసం భర్తను చంపేందుకు లవర్‌కు సుపారీ వరంగల్‌లో జరిగిన డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ మర్డర్ ప్లానింగ్ వేసింది మరెవరో కాదు.. సుమంత్ భార్యనే. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపాలనుకుందని పోలీసులు గుర్తించారు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Murder in Warangal: వరంగల్ లో దారుణం...నడిరోడ్డుపై డాక్టర్ హత్య వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. కొంత మంది గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై వెళుతున్న సుమంత్ కారును అడ్డుకొని, ఆయనను కిందికి దించి ఇనుప రాడ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఏం కొడుకువురా.. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపాడు! ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mini Medaram: నేటి నుంచే సమ్మక్క -సారలమ్మ చిన్న జాతర.. భక్తులతో కళకళలాడుతున్న మేడారం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా రెండేళ్లకొకసారి మహాజాతరను నిర్వహించగా.. మినీ జాతరను ఏడాదికి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నారు. భక్తులతో మేడారం భారీ సంఖ్యలో కళకళలాడుతోంది. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rahul Gandhi: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు! రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దు అయ్యింది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఆయన వరంగల్ కు రావాల్సి ఉంది. అక్కడ రెండు గంటల పాటు ఉండి.. ట్రైన్లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో ఆయన టూర్ ను రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. By Nikhil 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn