క్రైం ఏం కొడుకువురా.. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపాడు! ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Krishna 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mini Medaram: నేటి నుంచే సమ్మక్క -సారలమ్మ చిన్న జాతర.. భక్తులతో కళకళలాడుతున్న మేడారం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా రెండేళ్లకొకసారి మహాజాతరను నిర్వహించగా.. మినీ జాతరను ఏడాదికి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నారు. భక్తులతో మేడారం భారీ సంఖ్యలో కళకళలాడుతోంది. By Kusuma 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rahul Gandhi: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు! రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దు అయ్యింది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఆయన వరంగల్ కు రావాల్సి ఉంది. అక్కడ రెండు గంటల పాటు ఉండి.. ట్రైన్లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాలతో ఆయన టూర్ ను రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. By Nikhil 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Trains Canceled : ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రైన్స్ రద్దు.. కాజీపేట, వరంగల్ రూట్లలో రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా. అయితే ఇది మీ కోసమే. ఈ రూట్లలో ఈ నెల 10 నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాజీపేట జంక్షన్ నుంచి వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: ములుగులో విషాదం.. పథకాల్లో పేర్లు లేవని రైతు మనస్తాపంతో.. ప్రభుత్వ పథకాల్లో తన పేరు లేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగులో చోటుచేసుకుంది. లబ్ధిదారుల జాబితాలో తన పేరుతో పాటు ఇతరుల పేర్లు కూడా లేవు. దీంతో తన చావుతో అయినా అందరికి న్యాయం జరుగుతుందని పురుగుల మందు తాగి ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వరంగల్ లో ఉగ్రవాద మూలాలు | Roots of terrorism in Warangal | RTV By RTV 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Short News వరంగల్లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..! వరంగల్లో ఉగ్రవాదులు కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తికి పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జక్రియా అనే వ్యక్తిని ఇటీవల చెన్నై ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: వరంగల్ లో విషాదం.. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు నాన్న చూశాడని... భయంతో బాలిక సూసైడ్! హనుమకొండ నగరంలోని గోపాల్పూర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో బాలికను కలవడానికి భరత్ అనే యువకుడు వచ్చాడు.కూతురుతో యువకుడిని చూసి తండ్రి ఆ యువకుడికి దేహశుద్ది చేశాడు.దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది By Bhavana 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో మరో వాహనం ఢీ కొన్నాయి. ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఒక బాలుడు కూడా ఉన్నాడు. By Krishna 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn