Society Warangal Car Incident | కాలువలోకి దూసుకెళ్లిన కారు | Car Plunges Into SRSP Canal | RTV By RTV 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణకు కేంద్రం మరో తీపి కబురు.. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు రైల్వేశాఖ గుడ్న్యూస్ చెప్పింది. విభజన హామీల్లో మరో హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. By Seetha Ram 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Wife Caught Husband Illegal Affair Red Handedly | భర్త అక్రమ సంబంధం.. చితక్కొట్టిన భార్య | RTV By RTV 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్..పరుగులు తీసిన రోగులు..! హనుమకొండలోని వేయి స్తంభాల గుడి దగ్గరున్న శ్రీనివాస కిడ్నీ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ తో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. షార్ట్ సర్య్కూట్ సంభవించడంతో ఆపరేషన్ థియేటర్లోని బెడ్లు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన పేషెంట్లు పరుగులు పెట్టారు..అగ్నిపమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని రావడంతో పెను ప్రమాదం తప్పింది. By P. Sonika Chandra 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ Warangal Road Accident: ఆటోని ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయిన నలుగురు! వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. By P. Sonika Chandra 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn