Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ
పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో భయం మొదలైంది.
షేర్ చేయండి
మోదీతో RSS మోహన్ భగవత్ భేటీ | RSS chief Mohan Bhagwat Meets Modi Updates | Ind vs Pak War | RTV
షేర్ చేయండి
పాక్ కు చావు కబురు చల్లగా చెప్పిన ఇజ్రాయెల్ | Israel Sensational Reaction On Ind Pak War | RTV
షేర్ చేయండి
భారత్ ను టచ్ చేస్తే... చంపేస్తాం కొడకా | Israel Serious Warning To Pakistan | Ind vs Pak | RTV
షేర్ చేయండి
BIG BREAKING: సరిహద్దుల్లో వార్ టెన్షన్.. యుద్ధానికి సై అంటున్న పాక్
సరిహద్దుల్లో భారత్‌తో పాక్ యుద్ధానికి సిద్ధమవుతోంది. పంజాబ్ బార్డర్‌కి 40 కి.మీ దూరంలో పాక్ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఆఖరికి యుద్ధ ట్యాంకులను కూడా బార్డర్‌కు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షేర్ చేయండి
ఒకేసారి మూడు కష్టాలు | Pakistan Facing Three Major Problems | Pahalgam Attack | Terrorists | RTV
షేర్ చేయండి
BIG BREAKING: ఇండియా పాకిస్థాన్ టెన్షన్.. ఫస్ట్ అటాక్!
పాక్‌తో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. ఏ క్షణమైనా పాక్‌పై దాడి చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దత, ఉగ్రవాదుల ఏరివేతపై చర్చించినట్లు తెలుస్తోంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/04/30/56G4sEetGvIgtaUNSMFc.jpg)
/rtv/media/media_files/2025/04/29/WFJrcfbt6Zw6wVy3hUIT.jpg)
/rtv/media/media_files/2025/04/28/OYbH71Le8JR7VIKmHQqz.jpg)
/rtv/media/media_files/2025/04/28/2uIl9fIJKgAKxljNQMYp.jpg)