Volcanic eruption : బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం
ఇండొనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఈ లకిలకి అగ్నిపర్వతం ఉంది. ఇది ఇండొనేషియాలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది మంగళవారం సాయంత్రం విస్పోటనం చెందింది.
/rtv/media/media_files/2026/05/09/indonesia-2026-05-09-11-11-06.jpg)
/rtv/media/media_files/2025/06/18/Volcanic eruption-fe6860de.jpg)
/rtv/media/media_files/2025/05/19/KuUKycYjawnFP1rWYYGc.jpg)