బిజినెస్ Vivo Y19e: అస్సలు ఊహించలేరు.. వివో కొత్త ఫోన్ లాంచ్- కేవలం రూ.7,999లకే! వివో వై 19ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో లాంచ్ అయింది. 4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. మెజెస్టిక్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, రిటైల్ షాప్‌లలో సేల్కు అందుబాటులో ఉంది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo-Zepto: జెప్టోలో వివో ఫోన్లు డెలివరీ.. 10 నిమిషాల లోపే ఇంటికి: రూ. 5,000 తగ్గింపు కూడా! వివో తన స్మార్ట్ఫోన్లను డోర్ డెలివరీ చేయడానికి క్విక్ కామర్స్ సర్వీస్ జెప్టోతో చేతులు కలిపింది. దీంతో ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ డెలివరీ కానుంది. పరిచయ ఆఫర్ కింద రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. By Seetha Ram 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే! టెక్ బ్రాండ్ వివో తన Vivo X200 సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ సిరీస్‌లో Vivo X200 and Vivo X200 Pro ఫోన్లు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 12 లేదా 13న భారతదేశంలో లాంచ్ అవుతాయని ఓ టిప్‌స్టర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. By Seetha Ram 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo Y18t: వివో నుంచి బ్లాక్ బస్టర్ 5జీ ఫోన్.. కేవలం రూ.10 వేల లోపే! వివో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను తాజాగా రిలీజ్ చేసింది. వివో వై18టి 5జీ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. కంపెనీ దీనిని ఒకే వేరియంట్ లో తీసుకుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గా ఉంది. దీనిని ఫ్లిప్ కార్ట్ లో కొనుక్కోవచ్చు. By Seetha Ram 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vivo S20: వివో నుంచి కిక్కిచ్చే స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు హైలైట్! టెక్ బ్రాండ్ వివో త్వరలో మరో సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. Vivo S19కి సక్సెసర్‌గా త్వరలో Vivo S20 ఫోన్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ ఫోన్ ఓ సర్టిఫికేషన్ లో దర్శనమిచ్చింది. దీంతో ఈ స్పెసిఫికేషన్లను లీక్ అయ్యాయి By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Upcoming Smartphones 2024: మార్కెట్లో అదిరిపోయే ఫోన్లు.. ఇక జాతరే! 2024 ఏడాది కంప్లీట్ కావడానికి ఇంకో 3 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్నో ఫోన్లు ప్రతి నెల లాంచ్ అవుతూ వచ్చాయి. ఇక ఈ మూడు నెలల్లో మరిన్ని ఫోన్లు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో వివో, ఒప్పో, రియల్ మీ, వన్‌ప్లస్ వంటి ఫోన్లు ఉన్నాయి. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China Mobiles: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్! మన దేశంలో చైనా కంపెనీల మొబైల్స్ ఆదరణ పెరిగింది. నాలుగు చైనీస్ బ్రాండ్లు Xiaomi, Realme, Vivo, Oppo భారత్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టాప్ బ్రాండ్స్ లో మొదటి నాలుగు స్థానాలు వీటివే. ఐదో ప్లేస్ లో దక్షిణ కొరియాకు చెందిన Samsung ఉంది By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జూన్ లో రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే! By Durga Rao 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vivo X Fold 3 Pro: వివో యొక్క మొదటి ఫోల్డబుల్ ఫోన్ సంచలనం.. Vivo రాబోయే ఫోన్‌ను ప్రారంభించకముందే, దాని ఫీచర్ల లీక్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 8.03 అంగుళాల AMOLED LTPO ఫోల్డింగ్ డిస్ప్లేను కలిగి ఉంది. By Lok Prakash 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn