మరో 24 గంటల్లో అల్పపీడనం.. 4 రోజులు నాన్‌స్టాప్ వానలు!
ఏపీలో మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.
Accident: అనకాపల్లిలో బస్సు బీభత్సం.. రోడ్డు పక్కన టిఫిన్ వ్యాన్ పైకి దూసుకెళ్లి!
శాఖపట్నం అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం..
విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలిన్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Crime : పండగపూట దారుణం.. ఏపీలో బాలికపై గ్యాంగ్ రేప్
ఏపీ విశాఖపట్నంలో 17 ఏళ్ల బాలికపై వరుస గ్యాంగ్ రేపుల సంఘటన కొత్త సంత్సరం రోజే కలకలం రేపింది. ప్రియుడు పార్టీ పేరుతో నమ్మించి లాడ్డీకి తీసుకెళ్లి అత్యాచారం చేయడంతోపాటు తన స్నేహితులతోనూ లైంగిక దాడి చేయించి పరారయ్యాడు. నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముంచుకొస్తున్న మిచౌంగ్ ముప్పు.. పలు విమానాలు, రైళ్లు రద్దు
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
విశాఖ - తిరుపతి రైలులో పొగలు..టపాసుల కలకలం!
విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో బాణసంచా కలకలం సృష్టించింది. తుని స్టేషన్లో రైలు ఆగిన సమయంలో ఎస్3 బోగీలో బాణసంచా పేలి పొగలు వచ్చాయి.
Vizag Metro: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్..!
విశాఖ వాసులకు శుభవార్త. మెట్రో నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన మెట్రో రైల్ నిర్మాణ పనులకు పునాది వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మెట్రో కార్పొరేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. కీలక చర్చలు జరిపారు.
Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..పోలీసుల హై అలర్ట్!
సుమారు 45 రోజుల నుంచి ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా కనీసం పోర్టు యజామాన్యం నుంచి కనీస స్పందన రాలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపుని ఇచ్చాయి. దీంతో గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
/rtv/media/media_library/vi/BhFeF-0zr2c/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-1-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Vizag-Steel-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/gng-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/a4a9fee1-d551-45e4-bb89-f5b7ef904a9a-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/train-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vizag-Metro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gangavaram-jpg.webp)