లారీని ఢీకొట్టి నుజ్జు నుజ్జయిన బస్సు.. | RTC Bus Hits Lorry In Gajuwaka | Vishaka Bus Incident |RTV
MONTHA EFFECT: తీవ్ర తుఫానుగా బలపడిన మొంథా..ఆగిపోయిన విమాన రాకపోకలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలింది. దీని కారణంగా విశాఖలో 15 సెం.మీల వర్షపాతం నమోదైంది. దీంతో విశాఖ, విజయవాడల నుంచి విమాన సర్వీసులను ఆపేశారు.
Air India Flight: విశాఖ-హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా ఏదో ఒక ప్రాబ్లెమ్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వైజాగ్ నుంచి హైదరాబాద్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఏం జరిగిందో తెలుసా..
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..!
అల్లూరి జిల్లా కొర్రాయి పంచాయతీలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
AP: ఏపీలో మరో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి!
విశాఖ జిల్లా పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మా కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Vishaka: విశాఖలో బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ .!
విశాఖ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ ఫీడింగ్ అవగాహన నిర్వహిస్తున్నారు. ఆగస్టు1 నుండి 7 వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్తన్యపానం వల్ల తల్లులకు, శిశువులకు కలిగే ప్రయోజనాలను గైనకాలజిస్ట్ డాక్టర్లు వివరించారు.
Botsa Satyanarayana : డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపాలి: మాజీ మంత్రి బొత్స
విశాఖ పోర్టు లో మార్చిలో సీబీఐ పట్టుకున్న డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అప్పట్లో ఆ కంటైనర్ తో వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ తమపై ఆరోపణలు చేసిందన్నారు.
AP : పోలీసుల బెదిరింపులకు యువకుడు బలి..!
విశాఖలో పోలీసుల బెదిరింపులకు యువకుడు బలైనట్లు తెలుస్తోంది. రోహిత్ అనే యువకుడు లాస్య అనే మైనర్ని ప్రేమిస్తున్నాడని కంచరపాలెం పోలీసులు అతడిని పిలిపించి కొట్టారని, గంజాయి కేసులు పెడుతామని బెదిరించడంతో మనస్థాపం చెందిన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత తల్లి ఆరోపిస్తోంది.
/rtv/media/media_files/2025/10/28/flights-2025-10-28-09-37-42.jpg)
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/students-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hsptl-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-11T164620.946-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rohit.jpg)