Virosh Reception: విరోష్ జంట గ్రాండ్ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ..?
రష్మిక-విజయ్ జంట ఈ రోజు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపారు. భద్రత కారణాల వల్ల ఇది ఆహ్వానం ఉన్నవారికే పరిమితం చేసిన ప్రత్యేక వేడుక.
/rtv/media/media_files/2026/03/04/virosh-reception-2026-03-04-21-51-30.jpg)
/rtv/media/media_files/2026/03/04/virosh-reception-2026-03-04-15-51-49.jpg)