IND VS PAK: కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశా.. అలా జరగకూడదని ప్రార్థించాను: అక్షర్ పటేల్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీపై అక్షర్ పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశానని అన్నాడు. బ్యాటు అంచును తాకుతూ బాలు దూసుకెళ్లకూడదని తాను ప్రార్థించినట్లు పేర్కొన్నాడు.
/rtv/media/media_files/2025/02/25/7cg5TWcTe8Xyi4Gy6C6e.jpg)