Samantha Ruth Prabhu: బ్రౌన్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో సమంత.. ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తుందిగా!
హీరోయిన్ సమంత వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025లో భాగంగా బ్రౌన్ కలర్లో ఫిట్‌గా ఉండే డ్రెస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సైడ్‌లో జిగ్ జాగ్ షేప్‌లో ఉన్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజన్లు సామ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Ketika Sharma: మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తున్న కేతిక.. ఒక్క చూపుకే కుర్రాళ్లు ఫిదా
రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కలర్ ఫుల్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. మత్తు కళ్లతో పిచ్చెక్కిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Meenakshi Chaudhary: గోల్డ్ కలర్ డ్రెస్‌లో మీనాక్షి అందాలు.. ఎంత బాగుందో!
మీనాక్షి చౌదరి వరుస సినిమాలు హిట్లు కొడుతూ జోరు మీద ఉంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Alia Bhatt: కేన్స్ ఫెస్టివల్లో అదరగొట్టిన ఆలియా.. కిల్లింగ్ లుక్స్‌లో సూపర్ ఉందిగా!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై అదరగొట్టింది. పీచ్ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో వావ్గా అనేలా ఉంది. కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శించిన ఫ్రాక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో వయ్యారాల వంపులో మిల్క్ బ్యూటీ.. ఫొటోలు చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా వయ్యారాల ఒలికిస్తూ రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sundeep Kishan: ఏమున్నాడ్రా బాబు.. ఈ కలర్ అవుట్‌ఫిట్‌లో అమ్మాయిలు చూస్తే ఫిదా కావాల్సిందే!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే వ్యాపారంలో రాణిస్తున్నారు. సందీప్ కిషన్ తన సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ షర్ట్లతో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Bhagyashri Borse: వావ్ భాగ్యశ్రీ బోర్సో ఎంత హాట్‌గా ఉందో.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
తెలుగులో ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో మత్తు కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/27/uC4QuZIbvpGOpUeY1aaq.jpg)
/rtv/media/media_files/2025/05/26/2XCCGIkugSJfrPQIerxI.jpg)
/rtv/media/media_files/2025/05/25/rwl1xAYCr1URr8fkMlca.jpg)
/rtv/media/media_files/2025/05/24/fWVbi2OMLkDCyCiKtKom.jpg)
/rtv/media/media_files/2025/05/23/vht8y2AdcMLM7KJXGGS3.jpg)
/rtv/media/media_files/2025/05/22/1N2Vlq0DJijfayENFqL5.jpg)
/rtv/media/media_files/2025/05/21/DhCRazTC5ze6fm9F5eTm.jpg)