సినిమా సినిమాలకు గుడ్ బై చెప్పిన 12th ఫెయిల్ హీరో.. షాకింగ్ పోస్ట్! '12th ఫెయిల్' ఫేమ్ విక్రాంత్ మాస్సే సోషల్ మీడియా పోస్ట్ అతని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపై సినిమాలు చేయబోను అంటూ విరామం ప్రకటించారు. 2025లో చివరిగా తెరపై కనిపించనున్నట్లు పోస్టులో తెలిపారు. By Archana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn