Telangana:వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు
వికారాబాద్ మహిళ మర్డర్ కేసులో చిక్కుముడి వీడింది. మృతురాలు చేవేళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హంతకుడు ఆమెను చీర కొంగును మెడకు కట్టి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు నిందితుడు రామస్వామి. ఇతను సీరియల్ కిల్లర్ అని తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/THARUN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/27-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Vikarabad-Loud-car-and-bike-racing-in-the-hills-of-Anantgiri-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vkb-dsp.png)