Crime : చేతబడి చేస్తున్నాడని స్నేహితుడినే నడిరోడ్డుపై నరికి...
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో తన స్నేహితుడితే నరికి చంపాడో వ్యక్తి. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2026/02/23/fotojet-46-2026-02-23-20-17-45.jpg)