BREAKING: టీవీకే విజయ్‌కు బిగ్ షాక్.. సీబీఐ సమన్లు
టీవీకే చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న (మంగళవారం) విచారణకు రావాలని తెలిపింది.
టీవీకే చీఫ్ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న (మంగళవారం) విచారణకు రావాలని తెలిపింది.
తమిళ చిత్రసీమలో గత కొద్దికాలంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. దశాబ్దాల కాలం కలిసి ఉన్న జంటలు సైతం విడిపోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇటీవల విజయ్, త్రిష విషయంలో బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరికి బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు.
తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్‌పై బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విజయ్ రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలన్నారు. ముఖ్యంగా నటి త్రిషను వదిలేసి, వివాదాల నుంచి బయటపడాలంటూ విమర్శించారు.
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఇటీవల టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విజయ్ పార్టీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.