Krithi Shetty : ఆ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ చేయలేను.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్!
'మహారాజా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని, అందుకే తన సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి వద్దని చిత్ర యూనిట్ చెప్పినట్లు తెలిపాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-14-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T110412.770.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T173921.917.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T144853.024.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T211805.366.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vj-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vijay-sethupathi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/surya-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-49-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mahesh-1-jpg.webp)