Society Vijay Devarakonda Reaction On Betting App Case | చేశా.. తప్పేంటి..! | VC Sajjnar | Rana | RTV By RTV 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Producer Nattikumar Reveals Facts In Celebrities Betting App Case | Vijay Devarakonda | Actor Rana By RTV 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బాధ్యత లేదా ? విజయ్ దేవరకొండ ఫైర్ ? | Vijay Devarakonda Fires On Shamshabad Airport Staff | RTV By RTV 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anasuya : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే? నటి అనసూయ విజయ్ దేవరకొండతో వివాదంపై మరోసారి స్పందించారు.'సింబా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.."నేను ఈ విషయంపై స్పందించాలి అనుకోట్లేదు. మా మధ్య అంతా పెద్ద గోడవ జరగలేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. అంతే తప్ప నాకు ఎవరు మీద కోపం లేదని చెప్పింది. By Anil Kumar 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT: ఓటీటీలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్! విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.ఈ రోజు నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఓటీటీలో ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ది ఫ్యామిలీ స్టార్ అనే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీగా విడుదలకానుంది. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Family Star: ఫ్యామిలీ స్టార్..పాపం విజయ్ దేవరకొండకు మళ్ళీ దెబ్బ పడినట్టుంది కదా... ఏంటో పాపం...విజయ్ దేవరకొండకు కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులు తగులుతున్నాయి. లైగర్ తరవాత ఖుషి సినిమా కాస్త పర్వాలేదనిపించినా ఇప్పుడు తాజాగా విడుదల అయిన ఫ్యామిలీస్టార్ మళ్ళీ బాబుకు ఫ్లాప్‌నే అందించినట్టు ఉంది. మొదటి రోజునే టాక్ చాలా డల్‌గా ఉంది. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Family Star: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ .. టైటిల్ కి తగ్గట్టే టీజర్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా టీజర్ విడుదలై యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ లో ఉంది. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలున్నాయి. By KVD Varma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay-Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం..ఫిబ్రవరిలో..? విజయ్ దేవరకొండ, రష్మిక ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగనున్నట్లు ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn