సినిమా Vijay, Rashmika: విజయ్,రష్మిక..సంథింగ్ సంథింగ్..! టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందాన(rashmika mandanna) మధ్య సంథింగ్ సంథింగ్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నరంటూ నెట్టింట్లో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. నిజంగా వాళ్లు రిలేషన్ లో ఉన్నారో లేదో తెలియదు..కానీ, నెటిజన్లు మాత్రం వీరి ఫొటోలతో హంగామా సృష్టింస్తున్నారు. By Jyoshna Sappogula 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Deverakonda: రౌడీ హీరోకు కొత్త తలనొప్పి.. ఫ్యాన్స్ సరే.. మా పరిస్థితేంటని కౌంటర్ ఖుషీ సక్సెస్తో ఫుల్ ఖుషిగా ఉన్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ షాక్ ఇచ్చింది. మీ అభిమానులకు పెద్ద మనసుతో 100 కుటుంబాలకు రూ.1 కోటి ప్రకటించారు. అదే మంచి మనసుతో రూ.8 కోట్లు నష్టపోయిన మాకు సాయం అందించాలంటూ ట్వీట్లో కోరింది. By Jyoshna Sappogula 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn