Big breaking : సీఎం విజయ్‌కు వరుస తలనొప్పులు...మంత్రివర్గ ఏర్పాటులో గందరగోళం
తమిళనాడులో మిత్రపక్షాల మద్దతుతో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పుడే రాజకీయ సెగలు మొదలయ్యాయి. అన్నాడీఎంకే (AIADMK) తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
/rtv/media/media_files/2026/05/07/vijay-2026-05-07-06-32-14.jpg)
/rtv/media/media_files/2026/05/14/cm-vijay-2026-05-14-13-30-21.jpg)