Latest News In Telugu Vinesh: గుండె మరోసారి ముక్కలైంది– కాస్ తీర్పు మీద వినేశ్ ఎమోషనల్ పోస్ట్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను కాస్ తిరస్కరించిన తర్వాత మొదటిసారిగా స్పందించింది వినేశ్ ఫోగాట్. చాలా ఆవేదనకు గురైయ్యానని చెబుతూ నేల మీద పడుకుని భావోద్వేగానికి గురైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. By Manogna alamuru 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌పై తీర్పు రేపటికి వాయిదా పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురయిన వినేశ్ ఫోగాట్ కేసులో తుది తీర్పును సీఏఎస్ ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఇవాళ దీని గురించి తీర్పు వచ్చేస్తుంది అనుకుంటున్న తరుణంలో దీనిని వాయిదా వేస్తున్నామని డా.అనబెల్లే బెనెట్టే తెలిపారు. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sub-classification of SC & ST: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది – మంద కృష్ణ మాదిగ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్ డే.. బెయిల్ మీద తుది తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇవాళ అయినా బెయిల్ దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ మీద ఈరోజు తుది తీర్పు రానుంది. మరోవైపు ఈ నెల 7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా ముగియనుంది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు రేప్‌కు గురైన బాలికకు అబార్షన్‌కు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 30 వారాలను గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. దీనిని అసాధారణ కేసు కింద పరిగణించింది అత్యున్నత న్యాయస్థానం. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వల్ల మహిళ మృతి..375 కోట్లు చెల్లించాలని చెప్పిన కోర్టు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి అమెరికా కోర్టు బాగా బుద్ధి చెప్పింది. ఆ కంపెనీ పౌడర్ వల్ల చనిపోయిన ఓ మహిళ కుటుంబానికి 40 మిలియన్ డాలర్లు అంటే 375 కోట్లు ఇవ్వాలని ఆదేశించింది. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: ఎలక్టోరల్ బాండ్లు గురించి నేడు సుప్రీం తీర్పు! కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి నేడు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ బాండ్లు చట్టబద్దమైనవా లేక చట్ట విరుద్దమైనవా అనే అంశం గురించి వెలువరించనుంది. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Adani-HindenBurg case:అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సెబీ దర్యాప్తులో జోక్యానికి నో చెప్పిన సుప్రీంకోర్టు అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించింది. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సెబీకి మరో మూడు నెలల గడువు ఇచ్చింది. 24 కేసుల్లో 22 కేసుల్లో విచారణ పూర్తి కాగా, మిగిలిన రెండు కేసుల్లో సుప్రీంకోర్టు సెబీకి మరో 3 నెలల సమయం ఇచ్చింది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్ మీద నేడు సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ జరగనుంది. తనపై నమోదుచేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ బాబుసుప్రీంకోర్టులో దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ ను దృష్టిలో పెట్టుకుని బాబు తరుఫు లాయర్లు వాదించనున్నారు. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn