ఆంధ్రప్రదేశ్ chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా నిన్న పెట్టిన ట్వీట్ కు అర్ధమేమిటో ఈరోజు తెలిసింది. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో తేలకపోతే ఏమయింది సుప్రీంకోర్టు ఉందిగా అంటున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆ తీర్పును సవాలు చేస్తూ బాబు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాని మీద విచారణ చేసిన కోర్టు ఉదయనిధికి నోటీసులను జారీ చేసింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Chandrababu: చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపటికి వాయిదా చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపు వెలువడనుంది. ఈ మేరకు చంద్రబాబు కష్టడీ పటీషన్కు సంబంధించిన తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. By Karthik 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి షాక్.... మాజీ ప్రధాని కస్టడీని పొడిగించిన కోర్టు....! పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ తగిలింది. తోఫ్ ఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు తీర్పును హైకోర్టు రద్దు చేసిన సంతోషం ఎంతో సేపు నిలవలేదు. తీర్పు వెలుపడిన కొన్ని గంటల్లోనే సైపర్ కేసులో విచారణ కోసం ఇమ్రాన్ ఖాన్ జైలు కస్టడీని పాకిస్తాన్ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది. అటాక్ జైలులో ఈ రోజు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు ఈ మేరకు కస్టడీని పొడిగించింది. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn