సినిమా Venu Swamy: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు! పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్న జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదుపై చర్యలకు సిద్ధమైంది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Swamy : మరో హీరోయిన్ కాపురంలో వేణుస్వామి చిచ్చు.. విడాకులు తప్పవంటూ జ్యోతిష్యం! సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు తీసుకుంటుందని బాంబ్ పేల్చాడు. రకుల్ పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని గతంలో చెప్పాను. ఇప్పుడు కచ్చితంగా మరో 6 నెలల్లో ఆమె విడాకులు తీసుకుంటుందని అన్నాడు. By Anil Kumar 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Swamy: 'బిగ్ బాస్' సీజన్ 8 లో వేణు స్వామి ఎంట్రీ ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం? బిగ్ బాస్ నిర్వాహకులు వేణు స్వామికి నెక్స్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటీవలే ఆయనను సంప్రదించగా.. వేణు స్వామి కూడా ఒప్పుకున్నారని బుల్లితెర వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇందుకోసం ఆయనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారట. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Venu Swamy : తలకిందులైన వేణుస్వామి జ్యోతిష్యం.. తప్పు ఒప్పుకుంటున్నానంటూ వీడియో రిలీజ్! ఎన్నికల ఫలితాలపై తాను చెప్పిన జాతకం తలకిందులు కావడంతో వేణుస్వామి మరో వీడియో రిలీజ్ చేశారు. 'నేను చెప్పినట్లే దేశంలో మోడీ ప్రభావం తగ్గింది. జగన్ విషయంలో తప్పును ఒప్పుకుంటున్నా. జాతకం ఆధారంగానే ఫలితాల గురించి చెప్పాను' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : పూజలో మందు బాటిల్.. వేణు స్వామి కొత్త వింత వేణు స్వామి... సినిమా వాళ్ళ జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ఈ వ్యక్తి నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత మరింత పాపులర్ అయ్యాడు. ఇతని చేత చాలా మంది హీరోయిన్లు పూజలు కూడా చేయించుకుంటారు. తాజాగా వేణు స్వామి ఓ హీరోయిన్‌తో చేయించిన పూజ బాగా కాంట్రవర్శీ అయింది. By Manogna alamuru 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Swamy : నయనతార కాపురంలో చిచ్చురేపిన వేణుస్వామి.. విడాకులు తప్పవంటూ నటి నయనతార దంపతులు విడాకులు తీసుకునే అవకాశం ఉందంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో నయనతారకు పెళ్లి సెట్ కాదని, చేసుకున్న ఎన్నో ఇబ్బందులు పడుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆమెను వివాదాలు చుట్టుముట్టడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశమైంది. By srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR: ఎన్టీఆర్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.! జూనియర్ ఎన్టీఆర్ జాతకం పై షాకింగ్ కామెంట్స్ చేశారు వేణు స్వామి. తారక్ కి రాజయోగం ఉందని అన్నారు. అయితే, జాతిక రిత్య 2030 వరకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Jyoshna Sappogula 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn