నేషనల్ Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం! తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు పోటీ చేసిన ప్రియాంక అన్న రాహుల్ గాంధీని బీట్ చేశారు. ప్రస్తుతం ఆమె 3,09,690 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాయ్ బరేలీ...వయనాడ్ రెండింటిలో ఏదంటే! కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్ వదులుకుంటారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn