ఆంధ్రప్రదేశ్ Anitha : "ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని సీఎంకు సమస్యలు ఎలా తెలుస్తాయి"? అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అంగన్వాడీల ఆందోళన 5వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి మద్దతూ తెలిపి దీక్షలో పాల్గొన్నారు టీడీపీ మహిళ నాయకురాలు వంగలపూడి అనిత. ఉల్లి గడ్డకు, ఆలు గడ్డకు తేడా తెలియని జగన్ కు అంగన్వాడీల కష్టాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Roja vs Anitha: 'కళ్ళు ఉన్నాయా..? నాకు నవ్వొస్తుంది..' అనిత ఫైర్! మంత్రి రోజా వర్సెస్ తెలుగుదేశం నేత అనిత వార్ ఆఫ్ వార్డ్స్ కంటీన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడం లేదని రోజా వ్యాఖ్యలను అనిత తిప్పికొట్టారు. రాజకీయాలు మాట్లాడని బ్రాహ్మణి గారిని చూసి వణికిపోతున్నారని ఎద్దెవా చేశారు. ఆమె క్యాండిల్ పట్టుకొని నిరసన తెలియజేసినా చూడలేకపోతున్నారని కౌంటర్ వేశారు. By Trinath 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Vangalapudi Anitha: రాష్ట్రంలో పిచ్చికుక్క పాలన సాగుతోంది.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AYYANNA- ANITHA :అయ్యన్న అరెస్ట్ -అనిత నెక్ట్స్! టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మహిళా నేత , మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా వైసీపీ కి పంటికింద రాయిలా మారారు. By Bhavana 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn