Ustaad Bhagat Singh OTT: షేర్ ఆగయా..! ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పవన్ కళ్యాణ్ నటించిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 16 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా ముఖ్య హీరోయిన్లుగా నటించారు.
/rtv/media/media_files/2026/03/17/ustaad-bhagat-singh-2026-03-17-11-42-12.jpg)
/rtv/media/media_files/2026/04/11/ustaad-bhagat-singh-2026-04-11-13-09-39.jpg)