నేషనల్ Trump Tariffs: ట్రంప్ టారీఫ్ ల వల్ల ప్రాబ్లెమ్ లేదు- భారత్ అమెరికా అధ్యక్షుడు భారత్ పై విధించిన 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ని ఓ సీనియర్ అధికారి. సుంకాల వాణిజ్యశాఖ విశ్లేషిస్తోందని..అది మిశ్రమ ఫలితంగానే తేలవచ్చని చెబుతున్నారు. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మరికాసేపట్లో ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు. By Manogna alamuru 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ టారీఫ్ తలనొప్పులు...టాయిలెట్ పేపర్ కూ కరువు.. అమెరికాలో ఇప్పటికే అన్నింటి ధరలూ చాలా పెరిగిపోయాయి. గుడ్లు లాంటి వాటి కొరత ఏర్పడింది. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే కొత్త టారీఫ్ ల వలన మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయని తెలుస్తోంది. టాయిలెట్ పేపర్ కు కూడా కొరత వస్తుందని చెబుతున్నారు. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: DOGE ను వీడుతున్న ఎలాన్ మస్క్..డేట్ ఫిక్స్ ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ F1 Visa: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ గత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన F1 వీసాలను భారీగా తిరస్కరిస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో 41 శాతం వీసా అప్లికేషన్లను తిరస్కరించింది. పదేళ్ల క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయ్యింది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి యెమెన్ లోని ముఖ్య నగరాలైన హోడెదా, మారిబ్, సాదాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. అక్కడి ఎయర్ పోర్ట్, ఓడరేవుల లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. దీని వలన భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ హిట్ కొట్టింది. ఒక్కరోజులోనే వెయ్యి కార్డులకు పైగా అమ్ముడుబోయింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INdia: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్ భారతదేశం స్థూల జాతీయోత్పత్తి బాగా పెరిగింది. పదేళ్ళల్లో ఇది డబుల్ అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ..2025నాటికి 4.3 ట్రలియన్ల డాలర్లకు చేరడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని చెబుతోంది ఐఎమ్ఎఫ్. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పత్రాల్లేవని కుక్కను చంపి ఫ్లైట్ ఎక్కింది కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు. అది నిజమేనని నిరూపించింది అమెరికాలోని అలిసన్ లారెన్స్ అనే ఆమె. పత్రాలు లేక కుక్కను ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పారని ఏకంగా దాన్నే చంపేసింది ఫ్లైట్ ఎక్కేసింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: వలసదారులకు ట్రంప్ బిగ్ షాక్.. 5 లక్షల మందికి ఆ హోదా రద్దు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ ప్రకటన చేసింది. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్ అక్రమ వలసదారుల కోసం అమెరికా ప్రభుత్వం కొత్త యాప్ తీసుకుని వచ్చింది. CBP హోమ్ యాప్ ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశాలకు వాళ్ళు వెళ్ళవచ్చని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అలా వెళితే తరువాత మళ్ళీ ఎప్పుడైనా లీగల్ గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space War: అంతరిక్షంలో యుద్ధం.. కొత్త కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ John F.Kennedy: జాన్ ఎఫ్ కెన్నడీ హత్య వెనుక సీఐఏ హస్తం ! 1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ హత్య మిస్టరీగానే ఉండిపోయింది. తాజాగా ట్రంప్ సర్కార్ విడుదల చేసిన రహస్య పత్రాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కెనడీ హత్యకు సంబంధించి సీఐఏ పాత్రకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించిన ఆయన ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలు జరిపారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ కు ఫెడరల్ కోర్టు నుంచి మరో ఎదురు దెబ్బ..ఆ నిషేధాన్ని నిలిపేయాలని.. ట్రాన్స్ జెండర్ల నిషేధంపై అమెరికా అధ్యక్సుడు ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాన్ని నిషేధిస్తూ అధ్యక్సుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని ఫెడరల్ కోర్ట్ చెప్పింది. సమానత్వ సూత్రమే ఇందుకు కారణమని చెప్పింది. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: చైనా డీప్ సీక్ పై అమెరికా ఉక్కుపాదం..ప్రభుత్వ డివైజ్ లలో వద్దంటూ.. డీప్ సీక్ ను కట్టడి చేయడానికి అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీప్ సీక్ ను ప్రభుత్వ, అధికార డివైజ్ లలో ఇన్ స్టాల్ చేయవద్దని యూఎస్ వాణిజ్య శాఖ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పుతిన్ కు ట్రంప్ కాల్...యుద్ధం ముగింపుకు చర్చలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...రష్యా అధ్యక్షడు పుతిన్ కు కాల్ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించే దిశగా చర్చలు నిర్వహించారు. దాదాదాపు ఫోనలోనే రెండు గంటలపాటూ చర్చలు జరిగియాని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Houthis: హౌతీలపై అమెరికా దాడి.. 31 మంది మృతి అమెరికా హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు. By B Aravind 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn