ఇంటర్నేషనల్ ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోయే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వే అంచనా వేసింది. గతంలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇప్పుడు అక్కడ ట్రంప్ 44 శాతం మద్దతుతో ఉండగా.. కమలా హారిస్ 47 శాతంతో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలను వెనక్కి తెచ్చి కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఎలాన్ మస్క్.. త్వరలో బహిష్కరణ ? ఎలాన్ మస్క్ అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఇవి నిజమని తేలితే ఆయనకు బహిష్కరణ ముప్పు ఉండే ఛాన్స్ ఉందని నిపుణలు చెబుతున్నారు. మరోవైపు నన్ను అణిచివేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మస్క్ స్పందించారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో కమలా హారిస్ పూర్వికుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో సంబరాలు జరుగుతున్నాయి. హారిస్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆమె అమెరికా అధ్యక్షురాలిగా గెలవాలని స్థానికులు పూజలు చేస్తున్నారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ముందస్తు ఓటింగ్ అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకొని ఇప్పటికే 6.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేశారు. చాలామంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా.. మరికొందరు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kamala Harris: దూసుకుపోతున్న కమలా హారిస్.. ట్రంప్ కన్నా నాలుగు పాయింట్ల ఆధిక్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్లో ( పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్) పోల్ సర్వే చేపట్టాయి. అయితే ఈ సర్వేలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కన్నా.. కమలా హారిస్ నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ఉన్నట్లు తేలింది. By B Aravind 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: సెప్టెంబర్‌లో కమలా హారిస్, ట్రంప్ మధ్య డిబేట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు అయ్యారు. ఇప్పుడు ట్రంప్, కమలాల మధ్య పోటీ మరింత ఆసక్తిగా మారింది. దీంతో కమలా హారిస్‌తో డిబేట్‌కు ట్రంప్ ఒప్పుకున్నారు. వీరిద్దరి మధ్యా సెప్టెంబర్‌లో డిబేట్ జరగనుంది. By Manogna alamuru 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి బలవంతంగా తొలగించారంటూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆరోపించారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్రగా అభివర్ణించారు. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోకుంటే.. అవమానకర రీతిలో తొలగించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారని ఆరోపించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేట్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. దీంతో జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరీ పేరు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఆమె గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn