Ceasefire : ఫలించిన పాక్ అభ్యర్థన..కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను (Ceasefire) మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
/rtv/media/media_files/2026/01/08/trump-2026-01-08-12-02-33.jpg)