Pakistan : బ్రోకర్ పనికి కూడా పనికిరాని పాక్.. క్రెడిట్ కోసం డబుల్ గేమ్!
ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటాయనుకున్న తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయేలా కనిపిస్తోంది.
ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటాయనుకున్న తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయేలా కనిపిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య 38 రోజుల పాటు సాగిన భీకర యుద్ధానికి తెరదించుతూ కుదిరిన కాల్పుల విరమణ వెనుక చైనా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో రక్తపాతాన్ని ఆపడానికి ఇరాన్ను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడంలో చైనా కృషి ఉంది.