యుద్ధం ఆపడానికి: అమెరికా ముందు ఇరాన్ 10 కండీషన్లు.. ట్రంప్‌కు షాక్
అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. పాకిస్తాన్ ఇరు దేశాల మధ్య రాజీ కుదుర్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ డీల్‌లో 45 రోజుల కాల్పుల విరమణకు బదులుగా, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి 10 కండీషన్లు ఇరాన్ అమెరికా ముందు ఉంచింది.
/rtv/media/media_files/2026/04/08/pakistan-mediation-2026-04-08-07-30-34.jpg)
/rtv/media/media_files/2026/03/04/war-expenses-2026-03-04-18-52-57.jpg)