క్రైం Nagarkurnool : రెండు గంటలకు పైగా రేప్.. వివాహితపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్! నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట మండలంలో దైవదర్శనానికి వచ్చిన ఓ వివాహితపై తొమ్మిది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn