UPSC NDA Recruitment: 12 పాస్ అయ్యారా?అయితే మీకు గుడ్ న్యూస్...ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్..పూర్తి వివరాలివే..!!
ఇంటర్ చదివిన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ , ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400పోస్టులకు గాను జనవరి 9, 2024లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/UPSC-TSPSC-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/UPSC-jpg.webp)