బిజినెస్ Budget 2024 : బడ్జెట్ లో ఉపయోగించే ఈ పదాల అర్ధం తెలుసుకోండి మరో మూడురోజుల్లో బడ్జెట్ రానుంది. బడ్జెట్ లో ఉపయోగించే కొన్ని పదాలకు అర్ధాలు మనలో చాలామందికి తెలియవు. వాటిలో ముఖ్యమైన 10 పదాల అర్ధాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. మొరార్జీ దేశాయ్ తరువాత ఆమే! వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. గతంలో మొరార్జీ దేశాయ్ ఈ విధంగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ విషయంలో ఆయనతో సమానంగా నిర్మలా సీతారామన్ నిలువనున్నారు. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024 : బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా? బడ్జెట్(2024)లో ఆదాయపు పన్ను మినహాయింపుపై ప్రజలకు చాలా తక్కువ ఆశలు ఉన్నాయని కేర్ రేటింగ్ సర్వే చెబుతోంది . ఈ అంశంపై 120 మంది ప్రముఖుల నుంచి అభిప్రాయాన్ని కోరింది సంస్థ. పన్ను మినహాయింపు ఇచ్చే ఛాన్స్ లేదని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PMJAY: బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ కు శుభవార్త వస్తుందా? ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించారు. దీని ద్వారా దేశంలోని 12 కోట్లకు పైగా పేద ప్రజలకు 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కల్పిస్తుంది. గత బడ్జెట్ లో దీనికి 12% నిధులు పెంచారు. ఈ ఏడాదికూడా పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget : మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలు..! మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. పీఎం కిసాన్ సాయం పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్ ఉంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Petrol Prices in Budget : లీటర్ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు..? మధ్యంతర బడ్జెట్‌వైపే అందరి చూపు! నేడు పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget : బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి! ఆర్థిక మంత్రి నిర్మల ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో బడ్జెట్ గురించి నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan In Budget : రైతులకు బడ్జెట్లో తీపి కబురు.. పీఎం కిసాన్ పెంపు? ఎంతంటే? ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024 : ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? మీకు తెలుసా? మన దేశ బడ్జెట్ ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెట్టే విధానం 2017లో మోడీ సర్కార్ తీసుకు వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి నెలాఖరు-మార్చి మొదటి వారంలో బడ్జెట్ తీసుకువచ్చేవారు. ఫిబ్రవరి1న బడ్జెట్ పెడితే, దానిలోని అంశాలు ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. By KVD Varma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn