CM Revanth Reddy : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త.. పరీక్షల వాయిదాపై కీలక ప్రకటన!
తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షల వాయిదాకు సంబంధించి నిరుద్యోగులు మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పాలని సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/03/11/dgjayumXp1bokrFTV4ET.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450552756_1029014885249785_5775598166067536258_n.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kumari-aunty-jpg.webp)