జాబ్స్ Bank Jobs 2024 : టెన్త్ అర్హతతో 484 బ్యాంక్ జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే! నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. పదో తరగతి అర్హతతో 484 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 21-27 వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Mela : నిరుద్యోగులకు సువర్ణావకాశం.. జూన్ 24న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా! తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 24న హుస్నాబాద్ వేదికగా 5వేల ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు... మంత్రి నాగార్జున ఫైర్...! చంద్రబాబు మెంటల్ ఇన్ బ్యాలెన్స్ లో వున్నారని మంత్రి నాగార్జున అన్నారు. 14 సంవత్సరాల కాలంలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కోట్లు దండుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంపాదనే ధ్యేయంగా మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అందుకే సీఎం జగన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn