ఇంటర్నేషనల్ UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనలు, అల్లర్లలో మొత్తం 1400 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కులు ఉల్లంఘనలకు గురైయ్యాయని ఓ నివేదకలో తెలిపింది. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UN: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలలో పాక్కు చోటు దొరికింది. తాత్కాలిక సభ్య దేశంగా రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్కు అవకాశం వచ్చింది. రెండేళ్లపాటూ పాకిస్తాన్ ఐరాస భద్రతామండలిలో ఉంటుంది. పాక్తో పాటూ గ్రీస్, పనామా, డెన్మార్క్, సోమాలియాలు కూడా సభ్య దేశాలుగా చేరాయి. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Population: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు భారత్లో 2060 నాటికి దేశ జనాభా సుమారు 170 కోట్లు అవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆ తర్వాత దేశ జనాభా 12 శాతం పడిపోతుందని చెప్పింది. ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలుస్తుందని యూఎన్ తెలిపింది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Population: 2100 నాటికి ప్రపంచ జనాభా తగ్గనుందా? ఐక్యరాజ్యసమితి ఏం చెబుతోంది? ప్రపంచంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. మఖ్యంగా భారత్, చైనాలాంటి దేశాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంది ఈ ప్రమాదం. దీని మీద ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం ఏం వర్రీ అవ్వక్కర్లేదు అని చెబుతోంది. భవిష్యత్తులో జనాభా తగ్గుతుందని అంటోంది. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India Canada Row: మీకు దమ్ముంటే ఆధారాలు చూపించండి...కెనడాకు భారత్ సవాల్..!! భారత్ దూకుడుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వణికిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కెనడాపై విరుచుకుపడ్డారు. కెనడాకు జైశంకర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ.. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి... మీ ప్రవర్తన అంతా ప్రపంచం చూస్తూనే ఉంది...ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదు...దమ్ముంటే ఆధారాలు చూపించడంటూ కెనడాకు సవాల్ విసిరారు. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn