Modi: మోదీ వల్లే యుద్ధం ఆగిందట.. రాజ్‌నాథ్‌సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
2022లో రష్యా-యుక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మధ్యలో ఒక నాలుగు గంటలు యుద్ధం నిలిచిపోయింది. రష్యా, యుక్రెయిన్‌తో మోదీ మాట్లాడడం వల్ల అలా నిలిపివేశారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-11-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/russia-ukraine-war-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/trudeau-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MASCO-jpg.webp)