Russia Oil Fire : రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి... ప్రతాపం చూపిస్తున్న ఉక్రెయిన్ డ్రోన్లు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ జ్వాలలు ఏమాత్రం తగ్గడం లేదు. పరస్పర దాడులతో ఇరు దేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ తన డ్రోన్ శక్తిని చాటుకుంటూ రష్యాలోని అత్యంత కీలకమైన ఇంధన వనరులపై విరుచుకుపడింది.
/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-07-37-02.jpg)