Latest News In Telugu UGC-NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇదే.. పరీక్ష జరిగిన ఒకరోజు తర్వాత రద్దు అయిన యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది ఎన్టీయే. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 ల మధ్యలో జరుగుతుందని ప్రకటించింది. అలాగే సీఎస్ఐఆర్టీ ఎగ్జామ్ జులై 25, 27 మధ్యన నిర్వహించనున్నారు. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paper Leaks : ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. కోటీ జరిమానా, పదేళ్లు జైలు శిక్ష నీట్, యూజీసీ-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ.. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024 ను తాజాగా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డవారికి రూ.కోటీ జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NTA: పుట్టుక నుంచే వివాదాలమయం.. NTA స్కామ్స్ లిస్ట్ ఇదే! నీట్ పరీక్షల్లో అవకతవకల తర్వాత UGC-NET పరీక్షను NTA రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2017లో NTA పుట్టుక నుంచే ఈ ఏజెన్సీ వివాదాలతోనే సావాసం చేస్తోంది. దీంతో దీనికి నో ట్రస్ట్ ఏజెన్సీ అంటూ కొత్త పేరును పెట్టారు అభ్యర్థులు! By Archana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UGC-NET: యూజీసీ నెట్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..నీట్‌పై సుప్రీం విచారణ యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. డార్క్ వెబ్‌లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు నీట్ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UGC NET: యూజీసీ నెట్ రద్దు.. పరీక్ష అయిన మర్నాడే యూజీసీ నెట్ 2024 పరీక్షను రద్దు చేశారు. అది కూడా ఎగ్జామ్ జరిగిన మర్నాడే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీయే మధ్యసమగ్రత లోపించిందని...అందుకే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోసారి యూజీసీ నెట్ ఎగ్జామ్‌ను కండక్ట్ చేస్తామని కేంద్రం తెలిపింది. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UGC : ఇక నుంచి నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ! పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నాలుగేళ్ల డిగ్రీతో ఇక నుంచి నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాసి పీహెచ్డీ చేయోచ్చని పేర్కొంది. డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ అంశంలో కావాలంటే ఆ అంశంలో పీహెచ్ డీ చేయోచ్చని యూజీసీ ప్రకటించింది. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UGC NET 2023 Application: యూజీసీనెట్ 2023 దరఖాస్తులు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే..!! NTA UGC NET డిసెంబర్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దీని కోసం నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మీరు ఇక్కడ చూడవచ్చు. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn