Twist in Delhi liquor Case:బ్రేకింగ్: ఢిల్లీ మద్యం కేసులో ట్విస్ట్..లంచం తీసుకున్న ఈడీ ఆఫీసర్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ లకు కొదవ లేకుండా పోతుంది. తాజాగా మరో ట్విస్ట్ సంచలనం రేపుతోంది. లిక్కర్ కేసులో దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో లిక్కర్ స్కాంను ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు లంచం తీసుకున్నట్టు తేలింది. దీంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది.
/rtv/media/media_files/2026/03/10/delhi-liquor-case-2026-03-10-07-03-55.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/del-jpg.webp)