ఆంధ్రప్రదేశ్ Tirupati murders: తిరుపతిలో డబుల్ మర్డర్ కలకలం.. అన్నా చెల్లెళ్లను చంపి ఏం చేశాడంటే..!! తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. ఈ ఘటన కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటట్లో చోటుచేసుకుంది. బావ పదునైన ఆయుధంతో అన్న, చెల్లెల్లను పొడిచి హత్య చేశాడు. మృతులను మహారాష్ట్ర నాందేడ్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn