TVK : విజయ్ పార్టీకి బిగ్ షాక్: ఎడప్పాడి బరిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ !
విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
/rtv/media/media_files/2026/05/05/pm-modi-and-tvk-vijay-2026-05-05-18-55-52.jpg)
/rtv/media/media_files/2026/04/08/vijay-2026-04-08-15-30-44.jpg)