Modi 3.0: డీడీ లోగోకు కాషాయం రంగు..ఇది ఆరంభం మాత్రమే..మోదీ అసలు ప్లాన్ తెలుస్తే..!
డీడీ లోగో నీలి రంగు నుంచి కాషాయం రంగులోకి మారడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. బీజేపీ రంగులోకి మారడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే ఇది ఆరంభం మాత్రమేనని..అసలు ప్రణాళికలు ముందున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దూరదర్శన్ పై మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటీ?
/rtv/media/media_files/2025/10/08/mahesh-2025-10-08-21-31-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/modi-1-1-jpg.webp)