Telangana Politics: రంగంలోకి తుమ్ముల, పొంగులేటి.. బీఆర్ఎస్ కు కీలక నేత షాక్.. కాంగ్రెస్ లోకి?
ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరికొద్ది సేపట్లో బాలసాని ఇంటికి తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Khammam-Politics-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Balasani-Laxmi-narayana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-09T202641.390-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Tummala-Nageswara-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sharmila-vs-tummala-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-68-jpg.webp)